డిఎస్పి కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

0 9,256

వికారాబాద్ ముచ్చట్లు:

 

తాండూరు డిఎస్పి కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.రేణుక  ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.  గ్రామంలో తనను తన పిల్లలను కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించడం కాక తన పొలం ను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రేణుక ఆరోపించింది. గ్రామం  తనపై చేస్తున్న దాడికి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లుగా  వెల్లడించింది. తనకు రక్షణ లేదని పోలీసులకు తమకు న్యాయం చేయాలని  ఆవేదన వ్యక్తం చేసింది. చికిత్స నిమిత్తం రేణుకను  జిల్లా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Woman commits suicide in front of DSP office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page