శ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం

0 9,014

తిరుమల ముచ్చట్లు:

 

కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు.ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ   ఎవి.ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: 3.604 kg gold biscuits donated to Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page