ఆటో బోల్తా… ఇద్దరు మృతి

0 9,692

-ఒకరి పరిస్థితి విషమం

 

అనంతపురం  ముచ్చట్లు:

 

- Advertisement -

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండ లం 75 వీరాపురం తండా సమీపంలో ఆటో బోల్తా పడి ఇద్దరు మహిళలు సం ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం 75 వీరాపురం తాండ సమీపంలో 75 వీరాపురం నుంచి రాయదుర్గం వైపు  ప్రయాణికులతో ఆటో వస్తుండగా   పొలంలో మేత మేస్తున్న ఆవు  రోడ్డుకు అడ్డంగా వచ్చింది.ఆవును తప్పించబో యి ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిం ది.దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కేపీ దొడ్డి గ్రామానికి చెందిన శివమ్మ 75 వీరాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి లు దుర్మరణం చెందారు.అదేవిధంగా మరో మహిళ గొల్ల నాగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమి త్తం బళ్ళారి విమ్సకు తరలించారు. ఆటోడ్రైవర్ మహేష్ తో పాటు ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయ టపడ్డారు.గుమ్మగట్ట ఎస్సై తిప్పయ్య నాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Auto rollover: Two killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page