గోగర్భం డ్యామ్ వద్ద ఆయుధపూజ

0 9,662

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద టిటిడి విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆయుధపూజ జరిగింది. టిటిడి అదనపు శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో డిఇ  రవిశంకర్ రెడ్డి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Ayudha Puja at Gogarbham Dam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page