సోమల లో జగనన్న ఆసరా కార్య క్రమం

0 9,295

సోమల ముచ్చట్లు:

 

81 చిన్న ఉప్పరపల్లి లో మంత్రి  పెద్దిరెడ్డి రాచంద్రారెడ్డి,మాజీ జెడ్ వైస్ చైర్మన్ పెద్ది రెడ్డి మండల ఇంచార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిఆదేశాలు మేరకు జగనన్న ఆసరా కార్య క్రమం సర్పంచ్ శీలం సిద్దులమ్మ ఎంపీటీసీ సరస్వతి ఆద్వర్యం లో నిర్వ హించారు. ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రి   పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి చిత్ర పటాలకు పాలాభి షేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఈశ్వరయ్య, జెడ్పీటీసీ అమాస కుసుమా మోహన్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ నాగేశ్వర్ ,రావు,వైస్ ఎంపీపీ ప్రభాకర్, నాయకులు శీలం గణేష్ , శీలం మహేష్, శీలం భాస్కర్, సాంబయ్య, మునస్వామి, తులసీ రామ్,ఎంపిడిఓ,ఏపీఎం.సీసీ, పంచాయతీ కార్యయదర్శి, జయశంకర్, మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Jagannath support program in Somala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page