శ్రీవారిని దర్శించుకున్న మిజోరాం గవర్నర్   కంభంపాటి హరిబాబు

0 9,263

తిరుమల ముచ్చట్లు:

 

మిజోరాం గవర్నర్  కంభంపాటి హరిబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్ అందజేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Mizoram Governor Kambhapati Haribabu visiting Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page