పుంగనూరులో 30న మున్సిపల్‌ సమావేశం

0 9,873

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి సాధారణ సమావేశం ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలో కమిటిల నియామకంలో కౌన్సిలర్లను నియమించే విషయమై కమిటి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి సభ్యులు హాజరుకావాలెనని కోరారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Municipal meeting on 30th at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page