ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

0 9,669

తిరుమల ముచ్చట్లు:

 

అమెరికాలోని ప్రవాస భారతీయులు శ్రీ వేంకటేశ్వరరావు  మాధవి దంపతులు రూ. 10 లక్షలు ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు విరాళంగా అందించారు.తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో గురువారం దాత తన తల్లి   ఎం.వసంత జ్ఞాపకార్థం చెక్కును టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డికి అందించారు. ఏపీఎన్ ఆర్టీ ద్వారా వీరు ఈ విరాళం అందించారు.

 

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Rs 10 lakh donation to SV Go Care Trust

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page