చంద్రబాబుకు షా ఫోన్

0 9,878

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత  చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరారు.  కశ్మీర్ పర్యటన, ఇతర కార్యక్రమాల షెడ్యూల్ వలన అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో.. ఈ రోజు చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్లు తెలిసింది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Shaw phone to Chandrababu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page