అక్టోబర్ 29, 30న నిర్వహించే ఇంటర్ పరీక్షలు వాయిదా

0 9,260

– జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన

 

పెద్దపల్లి  ముచ్చట్లు:

 

- Advertisement -

అక్టోబర్ 29, 30న నిర్వహించే ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న హుజరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 29 మరియు 30 వ తేదీన జరిగే ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని, అక్టోబర్ 31న ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్ పరీక్ష నిర్వహించబడుతుందని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

బిచ్కుందలో కుక్కల బెడద

Tags: Inter examinations to be held on October 29 and 30 have been postponed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page