చిత్తూరు జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో -ఎంపి గురుమూర్తి,

0 9,266

చిత్తూరు ముచ్చట్లు:

 

జిల్లా కలెక్టరు ఎం.హరినారాయణన్ అధ్యక్షత న లీడ్ బ్యాంక్ ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం (డిసిసి) ప్రారంభ మైనది.ముఖ్య అతిధులుగా తిరుపతి .ఎం.పి.గురుమూర్తి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు హాజరయ్యారు.స్టాండప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా క్రింద, విద్యా రుణాలు బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి…తిరుపతి ఎం.పి బ్యాంకింగ్ ప్రతినిధులు రైతు భరోసా కేంద్రా ల్లో అందుబాటులో ఉండాలి..
టీడ్కో రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలి.జిల్లా కలెక్టరు ఈ ఏడాది ప్రాధాన్యత రంగాలకు 6 నెలలో 8612.96 రూ కోట్లు లక్ష్యానికి గాను లక్ష్యాన్ని అధిగమించి రూ.8952.60 కోట్లు,మంజూరు. 21-22 సంవత్సరానికి పంట రుణాలు 6 నెలల లక్ష్యాన్ని అధిగమించి 133.70 శాతం రూ.5849.39 కోట్లు అందజేత..ఇండియన్ బ్యాంకు డిజిఎం/జో నల్ మేనేజర్ అరుణ ,సమావేశంలో జె.సి.ఆసరా రాజశేఖర్, , నాబార్డు ఏ జి యం. సునీల్ పాల్గొన్నారు.

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags: Chittoor District Consultative Committee Meeting – MP Gurumurthy,

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page