చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి

0 9,666

చౌడేపల్లె ముచ్చట్లు:

 

చట్టాలపై అవగాహన కల్గి ఉండడంతోపాటు గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని ఐసీడిఎస్‌ ఏ సీడిపిఓ సరళాదేవి సూచించారు. శుక్రవారం స్థానిక ఐసీడిఎస్‌ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన సదస్సు జరిగింది. మహిళా చట్టాలు, దిశ యాప్‌, బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు మాధవీలత,సులోచన తదితరులున్నారు.

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags; Must have an understanding of the laws

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page