ఇటలీ పర్యటనకు ప్రధాని మోడీ.

0 78,566

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు శుక్రవారం బయలుదేరారు.  అక్టోబర్ 30-31 తేదీల్లో రోమ్లో జరగనున్న జీ20 సమావేశంలో పాల్గొంటారు.  ఇటలీ ప్రధాని మారియో డ్రాగి ఆహ్వానం మేరకు జీ20 సదస్సుకు హాజరవుతున్నారు.  దీంతో పాటు పలు ద్వైపాక్షిక కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇటలీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాన్ని పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.  జీ20 సభ్యదేశాలు, ఇతర ఆహ్వానిత దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.  మహమ్మారి అనంతరం ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సవాళ్లపై చర్చించనున్నారు.

 

- Advertisement -

బిచ్కుందలో కుక్కల బెడద

Tags:Prime Minister Modi to visit Italy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page