జగిత్యాల జిల్లాలో 22 మంది ఎస్సైల బదిలీ.

0 7,582

-12 మంది కొత్త వారికి పోస్టింగులు
-ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల   ముచ్చట్లు:

- Advertisement -

జగిత్యాల జిల్లాలో భారీగా 22మంది  ఎస్సైలను  బదిలీ చేస్తూ ఎస్పీ సింధూ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో 12 మంది కొత్త వారికి జిల్లాలోని వివిధ పోలిస్ స్టేషన్ లలో పొస్టింగులిచ్చారు.జగిత్యాల రురల్ ఎస్సై మంద చిరంజీవిని  సీసీఎస్ కు  బదిలీ చేశారు.కొడిమ్యాల ఎస్సైగా శివానిరెడ్డి,పెగడపల్లికి కొక్కుల శ్వేత, బీర్ పూర్ కు నినిషా రెడ్డి, మేకల రాజ్యలక్ష్మి కి కోరుట్ల-2, శ్రీధర్ రెడ్డి గొల్లపల్లి,ఆరేపల్లి రజీత కు  కథలాపూర్,బండి లావణ్య కు సారంగాపూర్,వెంకటేశ్ కు  బుగ్గారం,రవికుమార్ కు జగిత్యాల  టౌన్,రాజేందర్  కు మల్లాపూర్,సురేశ్ కు   ఇబ్రహీంపట్నం 2, మధులిక కు  మేట్ పల్లి 2 ఎస్సైగా బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు.అలాగే   ఉపెంధ్రాచారి ,మనోహర్ రావు,  ఆరోగ్యం, అంజయ్య,శంకర్ నాయక్ ఎస్సైలను డిఎస్బీ కి బదిలీ కాగా శివ క్రిష్ణ, పృథ్వీధర్ గౌడ్,శ్రీకాంత్ ఎస్సైలు వెకెన్సి రిజర్వు కు, జీవన్ ఎస్సై సీసీఎస్ కు బదిలీ అయ్యారు.
నూతనంగా  పోస్టింగులు  పొందిన ఎస్సైలు పై అధికారుల సూచనలు పాటిస్తు  వారి పోలిస్ స్టేషన్ పరిధిలోని అన్నీ వర్గాల  ప్రజలు,ప్రజాప్రతినిదులు,పాత్రికేయులు,అన్ని శాఖల ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని  జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి కోరుతూ నూతన ఎస్సైలకు శుభాకాంక్షలు తెలిపారు.

బిచ్కుందలో కుక్కల బెడద

Tags:Transfer of 22 essays in Jagittala district.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page