అంబేద్కర్ అడుగుజాడల్లో జాతీయవాద స్థాపనకు నడుస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబివిపి

0 7,675

-ఏబీవీపీ కర్నూల్ జిల్లా కన్వీనర్ మారుతి

గోనెగండ్ల ముచ్చట్లు:

 

 

- Advertisement -

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎమ్మిగనూరు శాఖ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు కళాశాల కమిటీ వేయడం జరిగిందని ఈ సందర్భం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారుతి మాట్లాడుతూ దేశంలో జాతీయవాదం తయారుచేసే కర్మాగారంగా ఏబీవీపీ పనిచేస్తుందని అనునిత్యం దేశంలోని అసమానతలు తొలగించి దేశ పౌరులు అందరూ ఒక్కటిగా దేశాన్ని ఉన్నత స్థితిలో చూడాలన్న అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు. విద్యార్థి సమాజం దేశభక్తుల అయితే దేశం ఉన్నత స్థానంలో ఉంటుంది అనే ఆకాంక్షతో ఏబీవీపీ ముందుకు సాగుతుందని వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ పునర్నిర్మాణం జరుగుతుందని ఒక సిద్ధాంతాలతో పనిచేస్తుంది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశం కోసం జీవిద్దాం దేశం కోసం మరణిస్తాము అంటూ దేశంలో జాతీయవాదం దేశభక్తిని పెంపొందించడం కోసం అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తూ ఏబీవీపీ నేటి ప్రపంచంలో ఒక గొప్ప విద్యార్థి సంఘం గా కొనసాగుతుంది నమ్మిన సిద్ధాంతం కోసం జాతీయవాదం పెంపొందించడం కోసం ఎంతో మంది కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసిన ఘనత ఏబీవీపీది దేశంలో అనేక విద్యార్థి సామాజిక ఉద్యమాలకు ఏబీవీపీ నాయకత్వం వహించి అనేక మంది సామాజిక కార్యకర్తలను రాజకీయ నాయకులను శాస్త్రవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని అలాగే దేశమే దేహం దేహమే దేశంగా దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఎంతోమంది కార్యకర్తలకు ఏవి పునాది విద్యార్థిని విద్యార్థులు అందరూ విద్యార్థి సమస్యకు పరిష్కారంగా వహిస్తున్న ఏబివిపి లో సభ్యులుగా చేరాలని అన్నారు. అనంతరం గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షుడు గోపి సహాయ కార్యదర్శి సురేష్ ను ఎన్నుకున్నారు
ఈ కార్యక్రమంలో ప్రసాద్ ,హరి తదితరులు పాల్గొన్నారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:ABVP is the only student body running in the footsteps of Ambedkar for the establishment of nationalism

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page