ఎమ్మిగనూరు మండల గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టండి.

0 7,561

ఎమ్మిగనూరు  ముచ్చట్లు:

మండల పరిధిలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలుగొట్ల గ్రామంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజీవ్ పాల్గొని మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో రోడ్లు లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు పారిశుద్ధ్య పనులు జరగడం లేదు అభివృద్ధి పనులు జరగడం లేదు అలాగే కలుగొట్ల గ్రామంలో దాదాపు 12 సంవత్సరాల నుంచి సిసి రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పంచాయతీ ఎలక్షన్ల ముందు సర్పంచులు హామీలు ఇస్తారు కానీ అధికారంలోకి వచ్చాక మరుస్తున్నారు మూడు రోజుల నుండి గ్రామంలో ఆందోళన చేస్తున్న కూడా ఎంపిడిఓ ఇటు వైపు కూడా చూడకపోవడం సిగ్గుచేటు అని వారు అన్నారు తక్షణమే కలుగొట్ల గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాల పైన సమాధానం చెప్పాలి లేదంటే ఎంపీడీవో ఆఫీస్ ను ప్రజలతో కలిసి ముట్టడిస్తామని వారు అన్నారు చేపట్టాలి  ఈ కార్యక్రమాలలో ఏఐవైఎఫ్ నాయకులు ఏసురాజు మనోహర్ యువరాజు రాజు తో పాటు గ్రామంలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:Undertake development works in the villages of Emmiganoor Mandal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page