257 మంది పేద విద్యార్థులకు దుస్తువులు పంపిణీ

0 9,945

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని 257 మందిపేద విద్యార్థులకు పుంగనూరు పట్టణంలోని టీమ్‌ ఎవరెస్ట్ ఆర్గనైజేషన్‌ సహకారంతో దుస్తువులు పంపిణీ చేస్తున్నట్లు ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. శనివారం టీమ్‌ నిర్వాహకులు మణికంఠ,దొరై ఎంఈఓను కలిసి టోకెన్‌లు అందజేశారు. టోకెన్‌ తెచ్చిన విద్యార్థులకు పుంగనూరు రాతి మసీదు వద్ద గల బట్టల షాపులో అందజేసిన వారికి రూ:550 విలువచేసే బట్టలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక స్తోమత లేని వారితోపాటు,తల్లితండ్రులు లేని పేద విద్యార్థులకు చేయూతనిస్తున్న టీమ్‌ ఎవరెస్ట్ నిర్వాహకులకు విద్యాశాఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags; Distribution of clothes to 257 poor students

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page