స్వల్ప అస్వస్థతకు గురైన సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ

0 9,287

హైదరాబాద్ ముచ్చట్లు:

 

నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు.దీంతో గతరాత్రి నొప్పులు ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయనను చేర్పించారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Kaikala Satyanarayana, a senior actor, fell slightly ill

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page