గుర్తింపు ఎన్నికలల్లో మళ్ళీ గెలవాలి కార్మికులకు పిలుపునిచ్చిన ఎన్. రాజా రెడ్డి,

0 9,697

తిరుపతి ముచ్చట్లు:

 

పవిత్రారెడ్డి లు వై ఎస్ ఆర్ టీ యూ సీ జెం డా ఆవిష్కరణ కోకో కోలా కంపెనీలో త్వరలో జరగబోయే సంఘ గుర్తింపు ఎన్నికలలో మరలా వై ఎస్ ఆర్ టీ యూ సీ యూనియన్ తరపునే గెలవాలని వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎన్. రాజా రెడ్డి, యూనియన్ గౌరవా ధ్య క్షు రాలు బియ్యపు పవిత్రారెడ్డి లు పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం శ్రీకాళ హస్తి మండలం లోని రాచ గున్నేరు గ్రామంలో గల కోకో కోలా బేవారిజ్ కంపెనీ వద్ద వై ఎస్ ఆర్ టీ యూ సీ అడ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అ థి తి గా విచ్చేసిన వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి ప క్షం లో ఉన్నపుడు నిర్వహించిన పాదయత్ర నిర్వహించి నపుడు ప్రజలు ఇచ్చిన సమస్యలను ద్రుష్టి లో ఉంచుకొని అధికారం లోనికి వచ్చిన వెంటనే నవరత్నా ప్రవేశ పెట్టి వార్డ్ సచివాలయా ల ను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలనుసత్వరమే పరిష్కరించడానికి క్రు షి చేస్తున్నారని అన్నారు. కార్మికుల సమస్యలు ఏమైన ఉన్నా పరిష్కరిం చడానికి వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ ద్వార కంపెనీ యాజమాన్యం మరియు ప్రభుత్వ ద్రుష్టి కి తీసుకెళతామని తెలిపారు. యూనియన్ గౌరవా ధ్య క్షురాలు బియ్యపు పవిత్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలో లే నప్పుడే మన యూనియన్ గుర్తింపు ఎన్నికలలో గెలిచిందని ఈ సారి జరిగే ఎన్నికలలో కార్మికులందరు మన యూనియన్ కే వోటు వేసి భారీ మేజరితో గెలిచేందు కు క్రుసీ చేయాలని దానికి మా సహకారం ఎపుడు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రాజా రెడ్డి కి, పవిత్రారెడ్డి లకు కార్మికులు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్య క్రమంలో వై ఎస్ ఆర్ టీ యూ సీ జిల్లా నాయకులు షేక్ మహ్మద్ రపీ, శ్రీమంతుల రామయ్య, కోకో కోలా కంపెనీ యూనియన్ నాయకులు మురళి, బాలాజి, వై ఎస్ ఆర్ సీ పి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags: N called for workers to win re-election. Raja Reddy,

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page