సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

0 10,055

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

మండలకేంద్రంలోని ఉన్నతపాఠశాలలో చదువుల తల్లి సరస్వతీ దేవి ఆలయ నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదర రాజు రూ:50 వేలు నగదు విరాళమిచ్చారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నగదును ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు రామచంద్ర, దేవదానం, మురళి, రాజేంద్రలకు అందజేశారు. ఆర్థిక చేయూతనిచ్చిన జెడ్పిటీసీను ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, పంచాయతీ కార్యదర్శి వసుందర లున్నారు.

 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags: Rs 50,000 donation for construction of Saraswati Devi Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page