1028 కర్ణాకట మద్యం ప్యాకెట్లు స్వాధీనం

0 9,863

చౌడేపల్లె ముచ్చట్లు:

 


మండలంలోని శెట్టిపేట పంచాయతీ యర్రపల్లెలో సోమవారం 1028 ప్యాకెట్ల కర్నాటక మద్యం ప్యాకెట్లును స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. రహస్య సమాచారం మేరకు పోలీసులు వేకువ జామున దాడులు చేపట్టగా భూపతి కు చెందిన గడ్డివామిలో దాచిన 15 కేసుల్లో గల 1028 ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకొన్నామని, వీటి విలువ సుమారు రూ:40 వేలు ఉంటుందన్నారు. విషయం తెలుసుకొని భూపతి పరారైయ్యారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదుచేసి అతనికోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags; 1028 Karnataka liquor packets seized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page