పుంగనూరులో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు

0 9,705

పుంగనూరు ముచ్చట్లు:

 

ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలను మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో సోమవారం మున్సిపాలిటిలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి , తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు 48 రోజులు నిరాహారదీక్ష చేసి, ప్రాణత్యాగం చేశారని తెలిపారు. అలాంటి ర్ఖా•న్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారారెడ్డి, వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags: Andhra Pradesh Landing Ceremony at Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page