పుంగనూరులో హజ్‌యాత్ర ధరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేయండి

0 9,873

పుంగనూరు ముచ్చట్లు:

 

హాజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేయాలని ప్రధాన మంత్రి జనకళ్యాణకారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి 31 వరకు హాజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా హాజ్‌యాత్రకు వెళ్లే వారికి స్వదేశి ఉత్పత్తులు టవల్స్, బెడ్‌షీట్లు, దిండ్లు, గొడుగులు లాంటి వస్తువులను ఇండియా కరెన్సీలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుందన్నారు. ప్రతి యేటా భారతదేశం నుంచి రెండు లక్షల మంది హాజ్‌యాత్ర చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న విషయాన్ని ముస్లింలు గమనించాలని సూచించారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags: Apply for Hajj in Punganur online

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page