శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు.

0 7,562

తిరుమల  ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని  పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో గుంటూరు ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి., తెలంగాణ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావులు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు రాజకీయ ప్రముఖులకు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Celebrities who visited Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page