పీడీఎస్ బియ్యం స్వాధీనం.

0 8,780

రాజేంద్రనగర్ ముచ్చట్లు:

 

రాజేంద్రనగర్ పోలిస్టేషన్ పరిధి బుద్వేల్ ఎక్స్ టెన్షన్ వద్ద ఎస్ఒటి పోలీసుల తనిఖీలు లారీలో తరలిస్తున్న 30 టన్నుల పిడిఎస్ బియ్యం స్వాధీనం అయింది. హైదరాబాద్ నుండి లారీలో తరలిస్తున్నా 30 టన్నుల పిడిఎస్ బియ్యం ఎస్ఒటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీతో పాటు డ్రైవర్ క్లీనర్ ను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలిస్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ పిడిఎస్ బియ్యం ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు అరా తీస్తున్నారు. ఇప్పటికే పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో పట్టుబడ్డ ఈ బియ్యం పై సిరియస్ యాక్షన్ ఉంటుందనే చెప్పుకోవచ్చు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:PDS seized rice

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page