పుంగనూరులో వార్డు మెంబరుకు ఒక నామినేషన్‌

0 9,716

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని ఎంసి.పల్లె 7వ వార్డుకు మెంబరు పదవికి బుధవారం ఒక నామినేషన్‌ సిఆర్‌.రమణారెడ్డి దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి కేశవరెడ్డి నామినేషన్లు స్వీకరించారు. అలాగే కుమ్మరనత్తం వైఎస్‌ఆర్‌సిపి ఎంపిటిసి రెడ్డెప్ప ఆనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానంకు ఖాళీ ఏర్పడింది. కాగా తొలి రోజు నామినేషన్లు ఎవరు దాఖలు చేయలేదు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags: A nomination for a ward member in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page