తిరుమలలో నిండుకుండను తలపిస్తున్న జలాశయాలు

0 78,808

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో జలాశయాలు నిండిపోయాయి.  ఐదు జలాశయాల్లో 95 శాతం మేర నీరు చేరింది. గోగర్భం డాంలో  పూర్తి స్థాయి నీరు చేరుకోవడంతో, అధికారులు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు ను వదిలారు. తరువాత  పవినాశనం డ్యామ్ గేట్లు  కూడా ఎత్తి నీరును దిగువ పంపారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Reservoirs looking to fill up in the rubble

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page