ఇంట్లో షార్ట్ సర్క్యూట్… తృటిలో తప్పిన పెను ప్రమాదం.

0 7,916

కొత్తగూడెం ముచ్చట్లు:

కొత్తగూడెం కూలీలైన్ ఏరియాలో ఒక ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది.   టీవీలో మంటలు రావడం తో భయబ్రాంతులకు గురై కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ లోని కూలి లైన్ స్కూల్ ప్రక్కన ఓఇంట్లో బుధవారం ఉదయం జరిగిన షార్ట్  సర్క్యూట్ వల్ల అకస్మాత్తుగా టీవీ లో మంటలు సంభవించడంతో  ఇరుపక్కల ఉన్న స్థానికులు స్పందించి, వెంటనే కొత్తగూడెం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags;Short circuit in the house is a major accident missed in the narrows

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page