ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.

0 7,860

తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ ధ్యక్షుడు డాక్టర్ సాకే  శైలజనాథ్

విజయవాడ ముచ్చట్లు:

- Advertisement -

రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని  ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఆయన ఆకాంక్షించారు. కోవిడ్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Should light up people’s lives.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page