మందుగుండు సామాగ్రి పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు.

0 7,559

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కచేరి వీధికి సమీపంలో పేలుడు పదార్థాలు చుట్టుతూ ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.ఒకరి పరిస్థితి విషమం. ఒరిస్సాలోని పర్లాకిమిడి వెళ్లి సంధి పేట సాయి గోపాల్ అనే వ్యక్తి సుంచు బుడ్డిల మందుని   కొనుక్కొని ఉదయం నుండి సందిపేట మూర్తి,సందిపేట సాయి గోపాల్ వాకాడ హరి  ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ ఇంటి వద్ద పేలుడుపదార్ధాలు కడుతుండగా ఒక్కసారిగా చేతిలో మందుగుండు పేలింది. చుట్టుపక్కల ఇళ్ళ వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడెక్కడ గాజుపెంకులు పగిలి భయానక వాతావరణం అయింది. గాయపడిన ఇద్దర్నీ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. టెక్కలి ఎస్ ఐ కామేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Two were seriously injured when ammunition exploded

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page