మూడు నామినేషన్లు స్వీకరణ

0 9,712

చౌడేపల్లె ముచ్చట్లు:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడు నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల అధికారి ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాటిపేరి ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి జ్యోతి, మౌనికలు ఇద్దరు వైఎస్సార్‌సీపీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. , చౌడేపలె్ల 3 వ వార్డు మెంబరు స్థానానికి ఎస్‌.అల్తాఫ్‌ మాత్రమే వైఎస్సార్‌సీపి తరపున నామినేషన్లు వేశారన్నారు. వార్డుమెంబరు తరపున ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ దామోదరరాజు, సింగిల్‌ విండో చైర్మన్‌ రవిరెడ్డి, సర్పంచ్‌ వరుణ్‌భరత్‌, ముస్లిం నేతలు మహమ్మదాలి, సద్దాంలు కలిసి నామినేషన్‌ ను ఏఆర్‌ఓ సుధాకర్‌, చందనలకు అందజేశారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags; Acceptance of three nominations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page