బాణాసంచా నిప్పు రవ్వలు ఎగిరి పడి కారు దగ్ధం.

0 75,762

విజయనగరం    ముచ్చట్లు:

దీపావళి సందరంభంగా బాణాసంచా కాలిస్తుండగా  నిప్పు రవ్వలు ఎగిరి పడి కారు దగ్ధమైన ఘటన విజయనగరం జిల్లాలో పార్వతీపురంలో జరిగింది.  పట్టణంలోని గాంధీనగర్లో పార్కు చేసిన ఉన్న కారు అగ్నికి ఆహుతైంది. వీధిలో టపాసులు కాలుస్తుండగా.. నిప్పురవ్వ ఎగిరి కారుపై కప్పినపరదాపై పడడంతో నిప్పు రాజుకుని ట్యాంకు అంటుకుంది. దీంతో మంటలు ఎగిసిపడడంతో దగ్గర్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

 

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Fireworks flew and burned the car

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page