వెంకటగిరిలో పురంధేశ్వరి పర్యటన

0 9,668

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరుజిల్లా వెంకటగిరిలో బీజేపీ నేత పురందేశ్వరి పర్యటించారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతతో గందరగోళ పరిస్ధితులు సృష్టించారని తెలిపారు. ఎవ్వరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారని,వైసిపి అధికారంలో వచ్చే సమయంలో 2లక్షల 50 కోట్లు అప్పులు ఉంటే, అది నేటికీ 6 లక్షల్ల కోట్లు చేరిందన్నారు.కేంధ్ర ప్రభుత్వం ఇచ్చే నిదులతోనే రాష్ట్రంలో అభివృద్ది కొనసాగుతోందని వివరించారు.పెట్రోల్, డీజల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags; Purandeswari tour in Venkatagiri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page