పుంగనూరులో 7న బలిజల ఆత్మీయ సభను విజయవంతం చేయండి

0 9,682

పుంగనూరు ముచ్చట్లు:

 

శ్రీకృష్ణదేవరాయ బలిజసేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించనున్న ఆత్మీయ సభను విజయవంతం చేయాలని బలిజ సంఘ అధ్యక్షుడు నానబాలగణేష్‌ శుక్రవారం కోరారు. ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులను కాపులు సన్మానించి బలిజబిందు బిరుదును ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. బలిజ కుటుంబీకులు ఆత్మీయ సభకు తరలిరావాలని కోరారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags; Succeed at the Balijala Atmiya Sabha on the 7th in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page