రాజా రెడ్డి ని పరామర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి.

0 7,927

తిరుపతి ముచ్చట్లు:

వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి స్వల్ప అనారోగ్య కారణాల వలన స్తానిక రమాదేవి హాస్పిటల్ గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఉదయం రమాదేవి హాస్పిటల్ కు వెళ్లి రాజారెడ్డిని అడిగి వివరాలు కనుగొన్నారు. వెరికోస్ వెయిన్స్ సమస్య వలన ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. హాస్పిటల్ ఎం.డి. డా.శశిధర్ రెడ్డి, డా. కిశోర్ లతో శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజారెడ్డి నా తమ్ముడని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాజారెడ్డి ని పరామర్శించిన వారిలో తిరుపతి నగర మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయన, విశ్వం ఎన్. విశ్వనాథ రెడ్డి, బి. దేవా, ఆర్.టి.సి. లతా రెడ్డి, రమణా రెడ్డి, రఫీ హిందూస్థాని, వై.యస్.ఆర్.టియుసి షేక్ ముహమ్మద్ రఫీ, హ్యూమన్ రైట్స్ ఎస్. బాలసుబ్రహ్మణ్యం, భావన నిర్మాణ కార్మికులు శ్రీమంతుల రామయ్య, రెడ్డయ్య చౌదరి, శ్రీనివాస నాయుడు, కె.వి. రత్నం, బి. రాజేష్, బుసగాని లక్ష్మయ్య యాదవ్, రోప్ మునిచంద్ర రెడ్డి, లవ్లీ వేకటేశ్వర్లు, ఎన్. యశోద, శ్రీనివాసం ఒప్పంద ఉద్యోగుల సంఘ నాయకులు శంకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Bhumana Karunakar Reddy who consulted Raja Reddy.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page