కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి వేముల

0 7,608

తిరుపతి  ముచ్చట్లు:

రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం  కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని ఉదయం బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు.వేదాశీర్వాదాలు తీసుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆ వెంకటేశ్వరున్ని కోరుకున్నానని ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Minister Vemula visited Venkateswaraswamy with his family

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page