పుంగనూరులో 7న మంత్రి పెద్దిరెడ్డికి బలిజబందు ప్రధానం

0 9,709

పుంగనూరు ముచ్చట్లు:

- Advertisement -

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదివారం పుంగనూరు నియోజకవర్గ కాపు సంఘ నాయకులు సన్మానించనున్నారు. శనివారం టీటీడీ బోర్డు మెంబరు, కాపు సంఘ నాయకుడు పోకల అశోక్‌కుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. మంత్రి పెద్దిరెడ్డిని కాపు కుటుంబ సభ్యులచే సన్మానించి, బలిజబందు బిరుదును ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కాపు కుటుంబ సభ్యులందరు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; On the 7th in Punganur, Balijabandhu was the chief minister

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page