ఆర్టీసీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సజ్జనార్.

0 75,792

నల్గోండ    ముచ్చట్లు:

 

- Advertisement -

నల్లగొండ జిల్లా కేంద్రంలోని “ఆర్టీసీ రీజియన్” కార్యాలయాన్ని ఆ సంస్థ ఎండి “సజ్జనార్” తనిఖీ చేశారు. అనంతరం.. రీజియన్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఆయా డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నల్లగొండ రీజియన్ పరిధిలో దాదాపు ఎనిమిది వందల వరకు ఆర్టీసీ బస్సులు ఉండగా.. మరో 200 వరకు ప్రైవేటు అద్దె బస్సులు తిరుగుతున్నాయి ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు.. బస్సుల మెయింటినెన్స్ సహా డిపోలో వ్యాపార సముదాయాల నుంచి వచ్చే ఆదాయం ఇంకా ఏ రకంగా అదనంగా ఆదాయాన్ని  సమకూర్చుకోవచ్చు.. అనే కోణంలో సంబంధిత రీజినల్ మేనేజర్ డిపో మేనేజర్ లతో సంస్థ ఎండి సజ్జనార్ సమీక్ష జరిపారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Sajjanar inspected the RTC office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page