యాదాద్రి సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తి.

0 8,596

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:

 

సాధ్యమైనంత తొందరగా టెంపుల్ పనులు కంప్లీట్ అయి భక్తులందరికి ఒకేరకమైన దర్శన భాగ్యం కలగాలని ఆకాంక్షించారు సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ సుభాష్ రెడ్డి. శనివారంఉదయం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైన పునర్నిర్మాణంలో ఉన్న మెయిన్ టెంపుల్ ను సందర్శించారు. రానున్న రోజుల్లో యాదాద్రి టెంపుల్ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందే అవకాశముందన్న ఆయన, హైదరాబాద్ వచ్చిన వచ్చిన ప్రతి వ్యక్తి యాదాద్రి నరసింహుడి దర్శించుకోకుండా ఉండలేరన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Supreme Court judge in the presence of Yadadri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page