ఓటమి తో టిడిపి నాటకాలు

0 9,900

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు కార్పోరేషన్ లో ఓటమి తప్పదని,వైసిపి పై తమ పై టిడిపి నేతలు రవిచంద్ర,అజీజ్ లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎపి ఇరిగేషన్ మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు.
వైసీపీ జెండా ఎగరడం ఖాయం అని,నెల్లూరు కార్పొరేషన్ లోని 54 డివిజన్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవ బోతున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు ..ఎన్నికల హామీల్లో ఇప్పటికే 97% హామీలను ఇప్పటికే పూర్తి చేశామనని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారని మంత్రి వివరించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: TDP plays with defeat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page