తాటాకు ఇల్లు దగ్దం.

0 7,567

ఏలూరుముచ్చట్లు:

 

పండగ పూట విషాదం నెలకొంది.ఇంట్లో చెలరేగిన మంటలకు తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంది. వీరమ్మ అనే మహిళకు చెందిన ఇంట్లో విద్యుత్ మీటర్ వద్ద మంటలు చెలరేగడంతో
అవి ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టి పూర్తిగా వ్యాపించాయి.దీంతో క్షణాల వ్యవధిలోనే ఇళ్లు మొత్తం దగ్దమైంది. దీంతో  రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో చేశారు.ఇళ్లు దగ్దమవ్వడంతో భాధితులు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Burn the house to the palm

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page