జవాన్ల పై తోటి జవాన్ కాల్పులు..ముగ్గురు మృతి

0 9,865

రాయ్ పూర్ ముచ్చట్లు:

 

చత్తీస్ ఘఢ్ రాష్ట్రంలోని  సుకుమా జిల్లా మారాయి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి బేస్ క్యాంప్ లో 50వ  50 బెటాలియన్ లోని ఒక పీఆర్పిఎఫ్  జవాన్  తోటి జవాన్ల్ పై కాల్పులు జరిపాడు.    ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో నలుగురు జవాన్లు ధర్మాత్మా కుమార్, ధర్మేంద్ర, మహారణ, ధనుంజయ్. మృతి చెందిన జవాన్లు రాజాం మని యాదవ్(బిహార్), దంజి(బిహార్), రాజీవ్ మండల్(పశ్చిమ బెంగాల్)  తీవ్రంగా గాయపడ్డారు.  మృత దేహాలను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. నిందిత జవాన్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Fellow jawans open fire on jawans, killing three

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page