హోటల్ రంగంలో యువత ఆదర్శం,నగర మేయర్ సురేష్ బాబు..

0 7,588

కడపముచ్చట్లు:

యువత ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్ళమీద తాము నిలబడే నలుగురికి ఉపాధి కల్పిస్తూ ముందుకు వెళుతున్నారని   కడప నగర మేయర్ & వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు అన్నారు ఆదివారం నగరంలోని ఆర్కే నగర్ సమీపంలో ఉన్న హేమా హర్షిత హోటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి రుచికరమైన వంటకాలు వండి ప్రజల మన్ననలను పొందాలని కోరారు అనంతరం హోటల్ బైరరపు రేణుక సంజయ్ శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ మా హోటల్ నందు దోశ టిఫిన్ స్పెషల్ బిర్యానీ భోజనం చపాతి రుచికరంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వివాహ శుభకార్యాలకు ఆర్డర్లపై బ్యాటరీ చేపట్టిందన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు 4 వ డివిజన్ ఇంచార్జి ఆర్ వి రమణ ఆర్ ఎన్ బాబు ,13 వ డివిజన్ కార్పొరేటర్ రామలక్ష్మణ రెడ్డి, 15 వ డివిజన్ కార్పొరేటర్ వీరారెడ్డి, గురప్ప లక్ష్మణ్ యూసఫ్, సిద్దిక్ ,అఖిల్, తేజ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Ideal for youth in the hotel sector, city mayor Suresh Babu ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page