పుంగనూరులో టిప్పుసుల్తాన్‌ జయంతి వేడుకలు

0 9,982

పుంగనూరు ముచ్చట్లు:

 

 

హాజరత్‌ టిప్పుసుల్తాన్‌ రహంతుల్లా జయంతి వేడుకలు బుధవారం టిప్పుసుల్తాన్‌ కమిటి ముస్లింలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ , అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు అమ్ము, సున్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లాషరీఫ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి, టిప్పుసుల్తాన్‌ అమర్‌రహే అంటు నినాదాలు చేశారు. అలాగే పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్షద్‌అలీ, కిజర్‌ఖాన్‌తో పాటు ముస్లిం నాయకులు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలీ అహమ్మద్‌, అస్లాంమురాధి, మహబూబ్‌బాషా, మన్సూర్‌, అజ్మత్‌, హారూన్‌, జవహర్‌అలీ, ఇర్ఫాన్‌, జావీద్‌, ఇమ్రాన్‌, ఉస్మాన్‌, సైపుల్లా, ఖమ్రూన్‌తో పాటు నౌజవాన్‌ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; Tippusultan Jayanti celebrations in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page