రాజు నాయక్ కు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వాలి

0 9,272

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఎమ్మెల్సీ కేటాయింపులలో ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన విద్యార్థి నాయకుడు డాక్టర్ కరాటే రాజు నాయక్ కు అవకాశం కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశాయి. ఓయూలో గిరిజన విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర సాధనకై సాగిన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకత్వాన్ని ఆదరించి వ అన్ని సామాజిక వర్గాలకు ఎమ్మెల్యే, ఎంపీ మేయర్, కార్పొరేషన్, చైర్మైన్లతో పాటు సభ్యులుగా* వివిధ అవకాశాలు ఇచ్చారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గిరిజన విద్యార్థి నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో లో ఎంతో చురుకైన పాత్ర వహించిన కరాటే రాజు కు ఎమ్మెల్యే కోటలో కానీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; King Nayak should be given an Emlsi Chance

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page