విజయలక్ష్మిని పరామర్శించిన ఎస్పీ

0 9,870

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురంలో విద్యార్థులకు పోలీసులకు మద్య జరిగిన ఘర్షణలో గాయపడిన విజయలక్ష్మి అనే విద్యార్దిని ఎస్పీ పకీరప్ప పరామర్శించారు. ముందుగా విద్యార్ది అదృశ్యంపై వచ్చిన వదంతుల నేపద్యంలో విద్యార్ది స్పందించిన తీరును ఈ సందర్బంగా ఎస్పీ అభినందించారు.పోలీసుల తీరుపై ఆరోపణలు వచ్చిన తరుణంలో విద్యార్ది వాస్తవాలను తెలియచుసి ఆదర్శంగా నిలిచిందని ఎస్పీ అభినందించారు. నేటి తరం విద్యార్ధులు ఉన్నత ఆశయాలతో పాటుగా విద్యార్థి దశలోనే మంచి లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్దిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; SP who consulted Vijayalakshmi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page