బొబ్బిలి జ్యూట్ మిల్లు కార్మికుల ధర్నా

0 9,266

విజయనగరం ముచ్చట్లు:

 

విజయనగరం బొబ్బిలిలో స్థానిక శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్ మిల్లు వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ముందస్తు సమాచారం మేరకు.. విజయనగరం జిల్లా సబ్ డివిజన్లు ఉన్నా పోలీసులు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.స్ధానిక లక్ష్మి శ్రీనివాస జ్యూట్ మిల్లు పనిచేస్తున్న కార్మికులకు రావలసిన పీఎఫ్ గ్రాట్యుటీ బకాయిలు 2014సం నుండి ఇంత వరకు చెల్లించి లేకపోవటం వలన కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులకు సుమారు 321మంది బకాయిలు చెల్లించకపోవడం వల్ల గతంలో ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో పెట్టినప్పటికీ సమస్య విఫలం కావడంతో స్థానికులు మరోసారి రోడ్డెక్కారు.సమస్య పరిష్కారం దొరికేంత వరకు ఇక్కడి నుంచి కదలబోమని కార్మికులు చెబుతున్నారు.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; Bobbili Jute Mill Workers’ Dharna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page