ఓటుకు నగదు పంపిణీ

0 9,686

-టీడీపీ ఆరోపణ

 

కళ్యాణదుర్గం ముచ్చట్లు:

 

- Advertisement -

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శెట్టురు మండలం కైరేవు గ్రామంలో పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. శెట్టూరు  మండలం వైసిపి ఎంపీపీ, మండల కన్వీనర్, సోమనాథ్ రెడ్డి వాలెంటర్ కలిసి ఓటుకు1000 డబ్బులు పంచుతున్న వైనం వీడియో వైరల్ లయింది. టిడిపి అభ్యర్థి తలారి తిమ్మరాజు అడ్డుకున్నందుకు వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఎసకై, సీఐ, డీఎస్పీలు   వచ్చి వేరే పంచాయితీ వారు ఇక్కడ ఉండకూడదు మాన నాయకులని మాన బంధువులను అందరినీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారని వారు ఆరోపించారు. ఈ రూల్స్ టీడీపీ వాళ్లకి మాత్రమే వర్తిస్తుంది. అధికార పార్టీ వైసీపీకి వర్తించదా? డబ్బు, మద్యం, వాలంటరీ వ్యవస్థ నీ అడ్డుపెట్టుకొని ప్రజలను మభ్యపెడుతున్నారు. అధికారం ఉంది అండతో ప్రజలారా ఇప్పటికైనా గ్రహించండని  టిడిపి నేతలు అంటున్నారు..

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags: Distribution of cash per vote

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page