ప్రభుత్వ శాఖలు బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేత

0 9,259

-డిస్కంలకు ఏపీఈఆర్‌సీ ఆదేశం

అమరావతి ముచ్చట్లు:

- Advertisement -

విద్యుత్‌ పంపిణీ సంస్థలకు (డిస్కం) ప్రభుత్వం, స్థానిక సంస్థలు చెల్లించాల్సిన బకాయిలపై రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఘాటుగా స్పందించింది. ప్రభుత్వం చెల్లించాల్సిన టారిఫ్‌ సబ్సిడీ పెండింగ్‌లో ఉండటం, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు గత మార్చితో పోలిస్తే పెరగడం డిస్కంల మనుగడకు ప్రమాదమని వ్యాఖ్యానించింది. బకాయిల వసూలుకు మళ్లీ నోటీసు జారీ చేసి 14 రోజుల్లో చెల్లించని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలకు విద్యుత్‌ సరఫరా నిలిపేయాలని డిస్కంలను ఆదేశించింది. టారిఫ్‌ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పేరుకున్న బకాయిల పరిస్థితి చూస్తే డిస్కంల ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని, సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులు కూ

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags: Power outage if government departments do not pay arrears

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page