పుంగనూరులో దిశయాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి-జడ్జి కార్తీక్‌

0 9,872

పుంగనూరు ముచ్చట్లు:

 

సమాజంలోని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, రక్షణ పొందాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్త్తీక్‌ కోరారు. శనివారం అకాదీకా అమృత్‌ ఉత్సవాలలో భాగంగా శక్తి భవన్‌లో మహిళలతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోక్సో, డొమెస్ట్రిక్‌వైలెన్స్, వరకట్న వేదింపులను నివారించేందుకు చట్టాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే దిశయాప్‌ ద్వారా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఉపయోగించుకోవాలన్నారు. లు అన్నివిధాలుగా చైతన్యవంతులై, సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు వీరమోహన్‌రెడ్డి, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ భారతి తో పాటు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; The direction in Punganur should be taken advantage of-Judge Karthik

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page